వైవీయూ అభివృద్ధికి నిధులు కేటాయించాలి: ఆర్ఎస్ఎఫ్

KDP: ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న యోగి వేమన విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.యం. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన సందర్భంగా విద్యార్థులతో కలిసి వైవీయూ గేట్ వద్ద ఆందోళన నిర్వహించారు.