'ఉచిత శిక్షణ ఉపాధి కొరకు దరఖాస్తు చేసుకోండి'

MLG: జిల్లాలోని నిరుద్యోగులు జిల్లా ఉపాధి కార్యాలయం చేత నిర్వహించే ఉచిత శిక్షణ ఉద్యోగ కల్పనకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి తులా రవి తెలిపారు. 100 మంది నిరుద్యోగులకు 52 రోజులపాటు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తారన్నారు 30 లోగా జిల్లా సంక్షేమ భవన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.