ఖరీఫ్ సాగుపై రైతులకు అవగాహన

ఖరీఫ్ సాగుపై రైతులకు అవగాహన

GNTR: తెనాలి మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం పర్యటించారు. రానున్న ఖరీఫ్ సీజన్‌లో ఏ ఏ వ్యవసాయ మెళకువలు పాటించాలనే అంశాలను ఏడీఏ విజయ్ బాబు, ఏవో సుధీర్ బాబుతో కలిసి రైతులకు వివరించారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని, రైతులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.