RIMS డాక్టర్లపై విచారణకు అధికారి నియామకం

RIMS డాక్టర్లపై విచారణకు అధికారి నియామకం

KDP: RIMS డాక్టర్లపై విచారణకు అధికారిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్లు ఎం.సురేశ్వర రెడ్డి, జొన్న నగేశ్, షేక్ మహబూబ్ బాషా, సంజీవయ్య, సత్యనారాయణపై విచారణకు ప్రభుత్వం అధికారిని నియమిస్తూ జీవోను విడుదల చేసింది. విజయవాడ వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ డి.వెంకటేశ్వరావు విచారణ అధికారిగా వ్యవహరించనున్నారు.