తొలి సమావేశానికి సర్వం సిద్ధం

NTR: కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ తొలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 17వ తేదీ జరగనున్న నూతన చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు అధ్యక్షతన కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పడి ఐదేళ్లు, ఎన్నికలు జరిగి మూడున్నర ఏళ్ళు తర్వాత గత నెలలో కౌన్సిల్ ఏర్పాటయింది. తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంచరించుకుంది. ముఖ్య అతిథులుగా ఎంపీ, ఎమ్మెల్యే హాజరుకానున్నారు.