నిరసనలకు పిలుపు.. 144 సెక్షన్ అమలు
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం ఆయన జీవించే ఉన్నట్లు చెబుతున్నా.. ఇమ్రాన్‌ను చూపించేందుకు నిరాకరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ మద్దతుదారులు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం డిసెంబర్ 3 వరకు రావల్పిండిలో 144 సెక్షన్ విధించింది.