రీకౌంటింగ్‌లోనూ సమాన ఓట్లు.. ఫలితంపై ఉత్కంఠ!

రీకౌంటింగ్‌లోనూ సమాన ఓట్లు.. ఫలితంపై ఉత్కంఠ!

MBNR: చిన్నచింతకుంట మండలం గూడూరు గ్రామంలో ఎన్నికల ఫలితాన్ని అధికారులు నిలిపివేశారు. ఇద్దరు అభ్యర్థులకూ సమాన ఓట్లు రావడంతో రీకౌంటింగ్ చేశారు. అయినప్పటికీ, మళ్లీ అభ్యర్థులకూ సమాన ఓట్లే వచ్చాయి. దీంతో విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.