VIDEO: ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

NDL: జూపాడు బంగ్లా జంగాలపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నేడు చాచా నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు షాజహాన్ బేగం నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలల దినోత్సవం జరుపుకొని, క్రీడా విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.