'ప్రెస్‌' స్టిక్కర్లపై హిందూపురం డీఎస్పీ హెచ్చరిక

'ప్రెస్‌' స్టిక్కర్లపై హిందూపురం డీఎస్పీ హెచ్చరిక

సత్యసాయి: హిందూపురం, లేపాక్షి పరిధిలో అనధికారికంగా 'ఫ్రెస్‌' స్టిక్కర్లు వేసుకొని తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హిందూపురం డీఎస్పీ మహేష్‌ హెచ్చరించారు. మంగళవారం డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రెస్ కాని వారు ప్రెస్ స్టిక్కర్లు వేసుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. వాహనాలపై ఉన్న విలేకరుల స్టిక్కర్లను తొలగించాలని లేకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు.