సీఎం చిత్రపటానికి పాలభిషేకం

SKLM: కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం కింద కుటుంబంలోని అన్ని చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయం హామీని నెరవేర్చి, వారి ఖాతాల్లో నగదు జమ చేసింది. స్థానిక మండల అధ్యక్షుడు బాగా శేషు ఆధ్వర్యంలో చేరి వీధిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పిల్లలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.