' ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి'

ELR: ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయం పలు సమస్యలతో విచ్చేసిన ప్రజలనుంచి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. వెంటనే వాటిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.