VIDEO: వెంకంపేటలో షార్ట్ సర్క్యూట్‌తో ఆగ్ని ప్రమాదం

VIDEO: వెంకంపేటలో షార్ట్ సర్క్యూట్‌తో ఆగ్ని ప్రమాదం

PPM: పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన జలుమూరి జనార్ధన ఇంటిలోని అన్ని గృహోపకరణాలు, విలువైన సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇల్లు లోపలి ఇంటిమాలు పూర్వకంగా కాలిపోయాయి. దుస్తులు, మంచాలు, దినసరి ఉపయోగించే గృహోపకరణాలు ధాన్యం బస్తాలు, వంటసామాను కాలిపోయాయి.