టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే బుడ్డ సమావేశం

టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే బుడ్డ సమావేశం

NDL: ఆగస్టు 28న ఆత్మకూరులో జరగనున్న రైతు సంబర సభను విజయవంతం చేయాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వెలుగోడు మండలంలోని వేల్పనూరులో నియోజకవర్గ కీలక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రైతు సంబర సభ స్త్రీ శక్తి మార్కెట్ యార్డ్ సొసైటీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం‌పై చర్చించారు. అనంతరం టీడీపీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు.