జిల్లాలో రైళ్ళను ఆపాలని వినతి

జిల్లాలో రైళ్ళను ఆపాలని వినతి

CTR: చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్న అన్ని రైళ్లను ఆపాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు చిత్తూరు రైల్వే స్టేషన్ ఇంఛార్జ్ సూపరింటెండెంటుకు నిన్న వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ.. చిత్తూరు నుంచి డైరెక్ట్‌గా చెన్నైకి రైలు వేయాలని, చిత్తూరు స్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలన్నారు.