బీజేపి జిల్లా కిసాన్ అధ్యక్షులుగా వెంకటేశ్వరరాజు

బీజేపి జిల్లా కిసాన్ అధ్యక్షులుగా వెంకటేశ్వరరాజు

W.G: బీజేపి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులుగా ఉండి మండలం వెలివర్రుకు చెందిన గాదిరాజు వెంకటేశ్వరరాజును నియమించారు. పార్టీ బలోపేతానికి, రైతుల సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి పార్టీ ఈ బాధ్యత అప్పగించింది. వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ.. పార్టీ తనపై పెట్టిన నమ్మకానికి ఒమ్ము చేయను అన్నారు.