VIDEO: అర్ధరాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల పర్వం

VIDEO: అర్ధరాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల పర్వం

SRPT: రెండు విడత ఎన్నికలు జరగనున్న నడిగూడెం మండలంలో మూడో రోజు నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు బారులు తీరారు. మొత్తంగా మండలంలోని 5 కస్టర్ లో సర్పంచ్ అభ్యర్థులుగా 142 మంది, వార్డు మెంబర్లుగా 414 మంది నామినేషన్ వేసినట్లు నడిగూడెం మండల ఎంపీడీవో మల్సూర్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.