VIDEO: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో డ్యూయల్ డెస్క్‌లు పంపిణీకి సిద్ధం
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తన ఉదారత చాటుకున్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలోని KP రాజారెడ్డి జనసేవా ట్రస్ట్ సారధ్యంలో నియోజకవర్గ పరిధిలోనీ అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం డ్యూయల్ డెస్క్‌లు పంపిణీ చేయనున్నారు. మొత్తం 4 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 6,000 వేల డ్యూయల్ డెస్క్‌లు పాఠశాలలకు పంచుటకు సిద్ధం అయ్యాయి.