పుష్ప-2 నుంచి కాశీబుగ్గ వరకు!
DEC 4న పుష్ప-2 ప్రీమియర్ షో రోజు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు ఆరుగురు, JAN 29న UP కుంభమేళాలో మౌని అమావాస్య రోజు 30మంది, FEB 15న ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో 18మంది, జూన్ 4న RCB విజయోత్సవ ర్యాలీలో 11మంది, సెప్టెంబర్ 27న తమిళనాడు విజయ్ సభలో 41మంది, కాశీబుగ్గలో 9మంది తొక్కిసలాటలో ప్రాణాలు వదిలారు.