VIDEO: వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నాయకుల దాడి

VIDEO: వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నాయకుల దాడి

TPT: తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద టీటీడీ చైర్మ‌న్ BR. నాయుడు ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని సోమవారం ఉదయం వైసీపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో తిరుపతి నార్త్ క్లస్టర్ వింగ్ అధ్యక్షుడు నవీన్‌పై టీడీపీ నేత జె.బి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో వైసీపీ బూత్ కమిటీలు తిరుపతి ఇన్‌ఛార్జ్ సాయి కుమారి గాయపడ్డారు.