ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ రేపు తణుకులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌ పరీక్షలు
✦ పెనుమంట్ర మండలంలో రైతులతో మాట్లాడిన కలెక్టర్ చదలవాడ నాగరాణి
✦ అత్తిలి మండలంలో పర్యటించిన జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ 
✦ వైఎస్ హెలికాప్టర్ కూలిన నాటి నుంచి వైసీపీ నేతలకు సైకో మనస్తత్వం వచ్చింది: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్