పర్మినెంట్ ఆర్డీవోగా చిన్నయ్య

పర్మినెంట్ ఆర్డీవోగా చిన్నయ్య

KDP: పులివెందుల పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో బుధవారం పర్మినెంట్ ఆర్డీవోగా చిన్నయ్య బాధ్యతలు చేపట్టారు. ఆయన గత కొంతకాలంగా పులివెందుల ఇన్‌ఛార్జ్ ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.