మృతదేహంతో ఆందోళన....!

ADB: తాంసి మండలంలోని ఈదుల్ సావర్గంలో గ్రామపంచాయతీ కార్మికుడు ప్రభాకర్ విద్యుత్ స్తంభం పైనుంచి పడి మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఎదుట బాధితుడు కుటుంబాన్ని ఆదుకోవాలని మంగళవారం ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వరంలో డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్రేషియాతో పాటు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.