ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

VZM: మాజీ మంత్రి, జనసేన పిఎసి సభ్యురాలు పడాల అరుణ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో తెలుగుజాతి ఉనికిని చాటిచెప్పిన మహనీయుడు అని పేర్కొన్నారు.