వైద్య రంగానికి బాబు వెన్నుపోటు: రఘురామిరెడ్డి

వైద్య రంగానికి బాబు వెన్నుపోటు: రఘురామిరెడ్డి

KDP: వైద్య రంగానికి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి విమర్శించారు. కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 70వేల సంతకాలతో మైదుకూరులో ర్యాలీ నిర్వహించారు. జగన్ తెచ్చిన 17 కాలేజీలను బాబు కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. పేద విద్యార్థుల పొట్టగొడితే రాబోయే ఎన్నికల్లో కూటమికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.