VIDEO: ప్రధాన రహదారిపై గుంతలతో ఇబ్బందులు..!

VIDEO: ప్రధాన రహదారిపై గుంతలతో ఇబ్బందులు..!

SRPT: కోదాడ-అనంతగిరి ప్రధాన రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. అనంతగిరి మండలం ఖానాపురం గ్రామ శివారులో భారీ గుంత ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ గుంత కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.