రామాపురంలో ఇసుక అక్రమ డంపులపై సీజ్

రామాపురంలో ఇసుక అక్రమ డంపులపై సీజ్

WNP: పెబ్బేరు మండలంలోని రామాపురం గ్రామంలో ఇసుక అక్రమ డంపులపై పెబ్బేరు తాహసీ‌ల్దార్ శ్రీమంతుల మురళి ఆధ్వర్యంలో దాడి నిర్వహించి ఇసుకను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శనివారం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.