సీఐఐ సదస్సు సూపర్ హిట్: సీఎం చంద్రబాబు

సీఐఐ సదస్సు సూపర్ హిట్: సీఎం చంద్రబాబు

AP: చరిత్ర తిరగరాసేలా విశాఖ సీఐఐ సదస్సు సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో 613 ఒప్పందాల ద్వారా.. రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఈ పెట్టుబడుల వల్ల 16 లక్షల మందికిపైగా ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. సీఐఐ సదస్సులో 5,587 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు.