రేపు ఈ గ్రామాల్లో పవర్ కట్
KKD: జగ్గంపేట, రాజపూడి సబ్‌స్టేషన్‌లలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ వీరభద్రరావు తెలిపారు. ఈ మేరకు జగ్గంపేట కాకినాడ రోడ్, గోకవరం రోడ్, Z-రాగంపేట, సీతానగరం, కాట్రేవులపల్లి, రామవరం, గొల్లలగుంట, గుర్రంపాలెం, కాండ్రేగుల, బావవరం, రాజపూడి, మల్లిశాల, తదితర గ్రామాలకు సరఫరా ఉండదన్నారు.