కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన: మాజీ మంత్రి

కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన: మాజీ మంత్రి

SKLM: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. గురువారం సారవకోట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుండి కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.