గురుకుల ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

గురుకుల ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

HNK: ఆత్మకూరు మండలం గూడెపాడు జ్యోతిరావు పూలే బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. గురుకుల ఆశ్రమ పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. విద్యార్థులతో క్షేత్రస్థాయి సమస్యలపై కలెక్టర్ చర్చించారు.