కురుమ సంఘ భవనం ప్రారంభం

కురుమ సంఘ భవనం ప్రారంభం

HYD: చేవెళ్ల మున్సిపాలిటీ దేవుని ఎర్రవల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కురుమ సంఘం భవనాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య రాష్ట్ర కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం,  ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, నియోజవర్గ కురుమ సంఘం నాయకులు, పాల్గొన్నారు.