మత్తు ఇంజక్షన్‌లు సరఫరా చేస్తున్న నలుగురు అరెస్ట్

NRML: యువత మత్తుకు అలవాటు పడి నిర్వీర్యం కావద్దని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో మిడజోలం మత్తు ఇంజక్షన్లను సరఫరా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు మత్తు ఇంజక్షన్ సరఫరా చేయగా పట్టుకున్నట్లు తెలిపారు.