H1B వీసాపై అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు
H1B వీసాపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు పొందేలా అమెరికన్లకు శిక్షణ ఇప్పించేందుకే H1B వీసా ఉద్యోగాలని అన్నారు. 'అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి.. తర్వాత తిరిగి వెళ్లిపోండి. ఉద్యోగాలను పూర్తిగా అమెరికన్లు తీసుకుంటారు' అనేది వీసా విషయంలో అధ్యక్షుడు ట్రంప్ కొత్త విధానమని ఆయన చెప్పారు.