వనపర్తిలో వేసవి క్రీడా శిబిరాల ప్రారంభం

వనపర్తిలో వేసవి క్రీడా శిబిరాల ప్రారంభం

WNP: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మర్రికుంటలోని ఆదివాసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో హాకీ, క్రికెట్ వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.