యాదవ్ సంఘం బలోపేతం చేయాలి
AKP: యాదవ్ సంఘాని అన్ని గ్రామాల్లో బలోపేతం చేయాలనీ అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు బర్నికాన సాయినాథ్ బాబురావు పిలుపునిచ్చారు. బుధవారం రావికవితం మండలం శ్రీ కృష్ణ ఆలయంలో మండలం కమిటీ సమావేశం జరిగింది. అనంతరం నూతన కమిటీ అధ్యక్షునిగా బర్నికన అప్పారావుతో పాటు మరి కొంతమంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.