మెట్‌పల్లిలో లోపిస్తున్న పారిశుద్ధ్యం

మెట్‌పల్లిలో లోపిస్తున్న పారిశుద్ధ్యం

JGL: మెట్‌పల్లి పట్టణంలో పారిశుద్ధ్యం లోపిస్తుంది. ప్రజా ఆరోగ్య పరిస్థితులు దారుణంగా మారాయి. మెట్‌పల్లి ప్రధాన రహదారుల వద్ద చెత్త డబ్బాలు విరిగి, కాలువల్లో పడిపోవడంతో చెత్త ఎక్కడ వేయాలో తెలియక వందలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది పట్టణ పాలనలో అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలాని ప్రజలు కోరుతున్నారు.