'సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

'సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

GDWL: ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఇటిక్యాల మండలం శనగపల్లిలో గ్రామసభను ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి రియాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు సర్పంచ్ పావని హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యల కోసం పంచాయతీలో ఫిర్యాదుల బాక్స్ను ఏర్పాటు చేస్తామన్నారు.