హోంగార్డు సేవలు ప్రశంసనీయం: ఎస్పీ

హోంగార్డు సేవలు ప్రశంసనీయం: ఎస్పీ

SKLM: జిల్లా హోంగార్డు యూనిట్ విభాగానికి చెందిన పి. శంకర్ రావు హోంగార్డుగా సేవలందించి పదవి విరమణ పొందారు. ఈ మేరకు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి శంకర్రావు సత్కరించి, ప్రశంస పత్రాన్ని అందజేశారు. హోంగార్డు సేవలను ప్రశంసిస్తూ, విధి నిర్వహణలో పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు.