ఉస్తాద్ సినిమాతో నా కల నేరవేరింది: రాశి ఖన్నా

ఉస్తాద్ సినిమాతో నా కల నేరవేరింది: రాశి ఖన్నా

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ రాశి ఖన్నా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా కేరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్‌తో పని చేయాలనుకున్నాను. ఈ సినిమాతో నా కల నేరవేరింది. చాలా సింపుల్‌గా ఉంటారు. ఒక మనిషిగా నాలో స్పూర్తి నింపారు. చాలా తక్కువగా మాట్లాడుతారు.. కానీ సూటిగా మాట్లాడుతారు' అని తెలిపింది.