నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఆదిలాబాద్: భైంసాలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏఈ మోహన్ కుమార్ తెలిపారు. 33/ 11 కేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా నిర్మల్ రోడ్, ఓవైసీ నగర్, రాజీవ్ నగర్, మోమీనామ్ గల్లీ, ఎక్ మినార్, పల్సీ ఫీడర్, స్పిన్నింగ్ మిల్ ఫీడర్, మదీనా కాలనీ ఏరియాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.