మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ చిలిపిచెడ్‌లో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
★ పాపన్నపేటలో రాయితీపై వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసిన తహశీల్దార్ సతీష్
★ జిల్లాలో ఈ నెల 28న జాతీయ మెగా లోక్ అదాలత్ : ఎస్పీ శ్రీనివాసరావు
★ మాసాయిపేటలో ప్రైవేట్ టీచర్ అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు