భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత
KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిన్న CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించారు. ఈ మేరకు 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి రూ. కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూమ్‌లు ఇతరత్రా వాటి నుంచి మరో రూ. 50 లక్షలు GST ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.