VIDEO: కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారభించిన ఎమ్మెల్యే

NRML: ముధోల్ మండలం కేంద్రంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమి పూజ చేశారు. మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు. అలాగే 9 లక్షలతో ముధోల్ నుండి రువ్వి రోడ్డు పనులను, 3 లక్షలతో తహసీల్దార్ కార్యాలయంలో పబ్లిక్ టాయిలెట్స్ పనులను ప్రారంభించారు.