ఉచితంగా కూరగాయలు.. ఎగబడ్డ జనం

ఉచితంగా కూరగాయలు.. ఎగబడ్డ జనం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్‌లో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారుల మధ్య గొడవ కారణంగా కూరగాయల ధరలు పెరిగినట్లుగా ఉంది. రిటైల్ వ్యాపారులు ఈ పరిస్థితికి నిరసనగా కూరగాయలు ఉచితంగా పంచారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో కూరగాయల కోసం వచ్చారు.