VIDEO: భార్య చేతిలో భర్త మృతి

MLG: ములుగు జిల్లాలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం రోహీర్‌లో మద్యం మత్తులో భార్యా భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భర్త మండవ సమ్మయ్యను అతని భార్య స్వప్న దుడ్డు కర్రతో కొట్టింది. దీంతో సమ్మయ్య తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్వప్నను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.