VIDEO: 'మా ప్రభుత్వంతోనే గ్రామాల్లో అభివృద్ధి చెందుతున్నాయి'
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నండ్రె సునీత - రవీందర్ గెలుపు కోసం MLA గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఇవాళ సాయంత్రం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని MLA అన్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి నండ్రె సునీత, రవీందర్‌ని గెలిపించాలని MLA కోరారు.