500 మందికి నియామకపత్రాలు ఇచ్చిన భట్టి

500 మందికి నియామకపత్రాలు ఇచ్చిన భట్టి

TG: యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామకపత్రాలను Dy CM భట్టి విక్రమార్క అందించారు. 500 మందికి నియామకపత్రాలు అందజేసిన ఆయన, జనవరి 15 నాటికి ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు ప్లాంట్‌ను నిర్లక్ష్యం చేశాయని విమర్శిస్తూ.. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని గ్రీన్ పవర్ ఉత్పత్తికి కేంద్రంగా మారుస్తామన్నారు.