విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్ కాలనీలో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇవాళ 8 గంటల నుంచి 12 గంటల వరకు శాస్త్రి నగర్, వీ కిడ్స్ స్కూల్, ఏఎన్ రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 5, ఎన్సీహెచ్ అపార్ట్‌మెంట్, మై హోం అపార్ట్మెంట్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాస్ రావు గురువారం తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.