ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

NZB: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆలూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన వివాహిత అఖిల ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన నెలరోజులకే ఆమె ఆత్మహత్యకు పాల్పడండతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.