VIDEO: బైపాస్ రోడ్డు ప్రతిపాదనపై బాధితుల ఆందోళన

VIDEO:  బైపాస్ రోడ్డు ప్రతిపాదనపై బాధితుల ఆందోళన

KDP: పులివెందులలోని పెద్ద రంగాపురం రెవెన్యూ పరిధిలో ప్రతిపాదించిన ఫోర్-లేన్ బైపాస్ రోడ్డు నిర్మాణం స్థానిక నివాసితులలో ఆందోళన కలిగిస్తోందని నిర్వాసితులు పేర్కొన్నారు. తమ ఇళ్ల స్థలాల గుండా ఈ రహదారిని నిర్మించవద్దని బాధితులు పులివెందుల మున్సిపల్ అధికారులకు శుక్రవారం వినతి పత్రం ఇచ్చారు. తమకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు.